Hari hara veera mallu movie shooting latest update and pics viral | హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమా కోసం ప్రతి రోజు వందలాదిమంది టెక్నీషియన్స్ తో పాటు నటీనటులు కూడా షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలియజేశారు.

#PawanKalyan
#Tollywood
#Krish
#HariHaraVeeraMallu
#PowerStar